HomeNewsKoilsagar Release Of Water Through 2 Gates
Koilsagar: 2 గేట్ల ద్వారా నీటి విడుదల
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి 1400 కూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా దిగువకు 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి 1400 కూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా దిగువకు 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు.
ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులు( 2.27 టీఎంసీలు) నీరు ఉన్న సందర్బంగా, వరద ప్రభావాన్ని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ నీటిని వదులుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 32.6 అడుగులు( 2.27 టీఎంసీ లు) అని పేర్కొన్నారు.