చికెన్ ప్రియులకు కెఎఫ్సి ‘బిగ్ ట్రీట్ వీక్’…

హైదరాబాద్,జూలై :కెఎఫ్‌సిలో అత్యంత ప్రీతికరమైన ఆహార పదార్థాలను ఔరా అనిపించే రాయితీల సంబరం మొదలైంది. ‘ది బిగ్ ట్రీట్ వీక్’పేరుతో సరికొత్త ఆఫర్లు అందిస్తున్నట్లు కెఎఫ్సి ఇండియా ప్రకటించింది. ఈ బిగ్ ట్రీట్ వీక్‌లో 42శాతం వరకు ఆదాతో కెఎఫ్సి ప్రియులు ఇష్టపడే అన్నిరకాల పదార్థాలు ఉన్నాయి. జులై 2 నుంచి 15 వరకు…అవును మీరు సరిగానే వింటున్నారు. ఈ సంబరాలు జులై 15 వరకు కొనసాగనున్నాయి. ఇప్పుడు మీరు మీకు కావలసిన బకెట్ ఫుల్ క్రిస్పీ చికెన్, చికెన్ పాప్‌కార్న్, రైస్ బౌల్, జింజర్ బర్గర్ తదితరాలను ఎంపిక చేసుకునేందుకు సిద్ధంకండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కెఎఫ్సి రెస్టారెంట్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఫేవరిట్స్ను ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వవచ్చు (లేదా నిత్యం ఒక ఫేవరిట్ను ఎంపిక చేసుకోండి!) ఓహ్, ‘ఆప్-సొల్యూట్లీ’ అమేజింగ్ గురించి మేము చెప్పలేదు కదా? బిగ్ ట్రీట్ వీక్‌ను నోరూరించే రాయితీలతో ప్రత్యేకంగా కెఎఫ్సి యాప్,వెబ్సైట్లో పొందండి. చికెన్ పాప్‌కార్న్ బకెట్ కు చేరువ అవ్వండి. కెఎఫ్సి యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా ఇప్పుడే online.kfc.co.in సందర్శించండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

