Keerthy Suresh | దేశీ బార్బీ లుక్‌లో కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్
Keerthy Suresh | హాలీవుడ్లో ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన చిత్రం బార్బీ (Barbie). గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling), మార్గోట్ రాబీ (Margot Robbie) హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగొడుతూనే.. మరోవైపు బార్బీ ట్రెండ్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Keerthy Suresh | హాలీవుడ్లో ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన చిత్రం బార్బీ (Barbie). గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling), మార్గోట్ రాబీ (Margot Robbie) హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగొడుతూనే.. మరోవైపు బార్బీ ట్రెండ్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
బార్బీ మూవీకి వెళ్లినవారంత పింక్ అవుట్‌ఫిట్‌లో (బార్బీ స్టైల్)లో వెళుతుండగా.. ఆ ప్రభావం ఫ్యాషన్ ప్రపంచం మీదా పడింది. దీంతో పింక్‌కు ఆదరణ పెరిగింది. ఆ రంగు డ్రస్‌లు, బ్యాగులు, పాదరక్షలు, లిప్‌స్టిక్ మొదలైనవి ఎగబడి కొంటున్నారు మహిళా జనం. తాజాగా ఈ జాబితాలో మరో భామ చేరింది. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్ తాజాగా బార్బీ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టింది. భోళ శంకర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. పింక్ కలర్ టాప్‌లో ఓ ఫోటో అప్లోడ్ చేసింది. దీనికి “బహుశా ఇది దేశీ బార్బీ” (Maybe a desi Barbie) అంటూ.. క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Maybe a desi Barbie? 🤷🏻♀️#KolkataDiaries pic.twitter.com/TVaKrrajs5
— Keerthy Suresh (@KeerthyOfficial) July 30, 2023
కీర్తిసురేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి హీరోగా వస్తోన్న ఈ సినిమాకు మోహర్ రమేష్
దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

