Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Double Murder | హైదరాబాద్ – మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది.
Double Murder | మీర్పేట్లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి తన అత్తింటి కుటుంబంపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధిఖ్ అనే వ్యక్తి అత్తింటి కుటుంబంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త నిరంజన్ బీ, బావమరిది యూసుఫ్ భార్య రేష్మా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.
తమకు సిద్ధిఖ్ నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు ప్రాణహాని ఉందని తెలిపినా పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించకపోవడంతోనే హత్యలు జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జంట హత్యల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్ననిందితుడు సిద్ధిఖ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

