Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Girl died | దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి దుర్మరణం పాలయ్యింది. లవ్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలిక అకస్మాత్తుగా పడిపోయింది.
Girl died : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలిక (Nine Years Old Girl) ఒక్కసారిగా కుప్పకూలి దుర్మరణం పాలయ్యింది. లవ్లీ పబ్లిక్ స్కూల్ (Lovely Public School) లో మూడో తరగతి చదువుతున్న బాలిక గుండె ఆగిపోవడం (Cardiac Arrest) తో అకస్మాత్తుగా పడిపోయింది. ఇది గమనించిన టీచర్ ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి చూడగా ఎలాంటి స్పందన లేదు.
దాంతో పాఠశాల సిబ్బంది పాపను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

