సఖి గురి పెడితే..

‘సఖి ఓ పల్లెటూరి అమ్మాయి. షూటింగ్ అంటే ప్రాణం. ఆ క్రీడలో జాతీయస్థాయిలో రాణించాలని కలలు కంటుంది. కఠోర సాధనతో తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటన్నదే మా సినిమా కథ’ అన్నారు నగేష్ కుకునూర్. ఆయన దర్శకత్వంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుడ్లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్గా కనిపిస్తుంది. ఓ యువతి స్ఫూర్తివంతమైన ప్రయాణానికి దృశ్యరూపమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్, సమర్పణ: దిల్రాజు, దర్శకత్వం: నగేష్ కుకునూర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

