కేదార్‌నాథ్‌లో ఆరెంజ్ అలర్ట్.. యాత్రికుల నిలిపివేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్లకు వెళ్లాలంటూ అభ్యర్థిస్తున్నామని రుద్రప్రయాగ్ సీవో ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం సరిగా లేదని, భక్తులెవ్వరూ కేదార్‌నాథ్‌కు కాలినడకన వెళ్లరాదు అని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం కోసం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రమోద్ వెల్లడించారు. గుప్తకాశీ నుంచి వస్తున్న అయిదు వేల మందిని ప్రస్తుతం నిలిపివేసినట్లు చెప్పారు. హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

