సీఎం కేసీఆర్‌కు జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు

ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 5 కోట్లు అదేవిధంగా రెండు శ్మశానవాటికల నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేయడంపై ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్మాణాలతో పట్టణ రూపురేఖలు మరింత మారనున్నట్లు ప్రేమేందర్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- adilabad
- CM KCR
- Jogu Premender
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

