SRH vs RR | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆరో ఓవర్ ముగిసేలోపే రెండు వికెట్లను కోల్పోయింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో 4.1 బంతికి అభిషేక్ ఔటవ్వగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ 5.1 ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు.
కాగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ రైజర్స్.. సన్‌రైజర్స్‌ను కట్టడి చేస్తున్నది. దీంతో హైదరాబాద్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మధ్యమధ్యలో జోరు చూపించినప్పటికీ ఇంతకుముందులా భారీ పరుగులు మాత్రం చేయలేకపోతున్నారు.