జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానం
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్‌లు జారీ చేస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీల యాజమాన్యాలు తమ సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టుల పేర్ల జాబితాను 04.06.2022లోపు సమాచార, ప్రజాసంబంధాల విభాగానికి తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కోరారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డుల పేర్లను కమిషనర్, సమాచార, పౌరసంబంధాలు, హైదరాబాద్‌కు పంపాలి. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల పేర్లను జిల్లాల సంబంధిత డీపీఆర్వోలకు పంపాలి. మేనేజ్మెంట్లు తమ పేర్లను పంపిన జర్నలిస్టులు 25.05.2022 నుంచి 04.06.2022 వరకు డిపార్ట్మెంట్ వెబ్సైట్ http://ipr.telangana.gov.in ద్వారా అక్రిడిటేషన్ కార్డుల కోసం తమ దరఖాస్తులను సమర్పించాలని అభ్యర్థించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్