వేటగాడి శోధన

నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నెం. 13’. పన్నా రాయల్ దర్శకుడు. హేసన్ పాషా నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ఇటీవల టీజర్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్రమిది. ఇంటి నంబర్ 13లో జరుగుతున్న అనూహ్య పరిణామాల వెనకున్న చిక్కుముడిని ఓ వేటగాడు ఎలా ఛేదించాడు? ఆ ఇంటితో అతడికి ఉన్న సంబంధమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది’ అని తెలిపారు. వైవిధ్యతను నమ్మి తాను నిర్మిస్తున్న చిత్రమిదని, త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత పేర్కొన్నారు. నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

