‘బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత’
బీమా సౌకర్యం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి ఆర్ధిక భద్రత ఇస్తుందని కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవి సైదిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల మంగళవారం జీపీ నిధుల నుండి..
– పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవి సైదిరెడ్డి
కట్టంగూర్, నవంబర్ 24 : బీమా సౌకర్యం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి ఆర్ధిక భద్రత ఇస్తుందని కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవి సైదిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల మంగళవారం జీపీ నిధుల నుండి ఒక్కొక్కరికి రూ.755 ప్రీమియం చెల్లించి సిబ్బందికి రూ.15 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు బీమా పత్రాలను సిబ్బందికి అందజేసి మాట్లాడారు. గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో నిరంతరం శ్రమించే సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు నవనీత కృష్ణ. వార్డు సభ్యులు కారంపూడి సాయికుమార్, కొప్పు వెంకటమ్మ, ఆవుల రాములు, బొందు నాగమణి, పీల్డ్ అసిస్టెంట్ బండారు విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత’
RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పాలగుట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
AP SEC | పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు : ఏపీ ఎస్ఈసీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

