గ్లోబల్ వార్మింగ్తో అనివార్య విపత్తులు
- ఐపీసీసీ నివేదిక హెచ్చరిక
న్యూఢిల్లీ: 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదలతో వచ్చే రెండు దశాబ్ధాల్లో పలు వాతావరణ అనివార్య విపత్తులు సంభవించే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ ఛేంజ్(ఐపీసీసీ) తాజా నివేదిక హెచ్చరించింది. పైన పేర్కొన్న గ్లోబల్ వార్మింగ్ స్థాయిని కూడా తాత్కాలికంగా మించిపోయే పరిస్థితి వస్తుందని, ఇది అదనపు తీవ్ర ప్రభావాలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు ఇందులో పేర్కొన్నారు. మానవ ప్రేరిత వాతావరణ మార్పులు ప్రకృతిలో ప్రమాదకరమైన, విస్తృతమైన అంతరాలను కలిగిస్తుందని, ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని వివరించారు. విపత్కర పరిణామాలకు ఈ నివేదిక ఒక హెచ్చరిక వంటిదని ైక్లెమేట్ ఛేంజ్-2022 రిపోర్టును విడుదల చేస్తూ ఐపీసీసీ చైర్పర్సన్ హోసంగ్ లీ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Global Warming
- IPCC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

