Volcano Eruption | బద్ధలైన అగ్నిపర్వతం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. Video
Volcano Eruption | ఇండోనేషియా (Indonesia) లోని అనక్ క్రాకటౌ (Anak Krakatau) అగ్నిపర్వతం (Volcano) ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. దాని నుంచి దాదాపు 50 వేల అడుగుల ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసింది.
Volcano Eruption : ఇండోనేషియా (Indonesia) లోని అనక్ క్రాకటౌ (Anak Krakatau) అగ్నిపర్వతం (Volcano) ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. దాని నుంచి దాదాపు 50 వేల అడుగుల ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసింది. ఈ అగ్నిపర్వతం శుక్రవారం నుంచి క్రియాశీలంగా ఉన్నట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
దాంతో వెంటనే స్థానిక గ్రామాలను ఖాళీ చేయించామని, పర్వతారోహకులకు, సందర్శకులకు అనుమతి నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని చెప్పారు. పర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండోనేషియా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించారు.
అగ్నిపర్వతం బద్ధలు కావడంతో 209 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 22,800 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.
A breathtaking view of Indonesia’s Mount Semeru volcano erupting, with a towering ash plume rising above the landscape pic.twitter.com/jwu69qrBjh
— Surajit (@surajit_ghosh2) September 5, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

