రామ్‌జెట్ మిస్సైల్ టెక్నాలజీని పరీక్షించిన డీఆర్డీవో
చాందిపూర్: సాలిడ్ ఫ్యూయెల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్ఎఫ్డీఆర్) బూస్టర్ మిస్సైల్ టెక్నాలజీని ఇవాళ డీఆర్డీవో పరీక్షించింది. ట్రయల్ పరీక్ష సక్సెస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కంగ్రాట్స్ తెలిపారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి ఎస్ఎఫ్డీఆర్ బూస్టర్‌ను పరీక్షించారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. మిస్సైల్ సిస్టమ్‌లో ఉన్న అన్ని పరికరాలు నిర్విఘ్నంగా పనిచేసినట్లు డీఆర్డీవో తెలిపింది. అతి సుదీర్ఘ దూరంలో ఉన్న మిస్సైళ్లను ఎస్ఎఫ్డీఆర్ అడ్డుకోగలదు. సూపర్ సోనిక్ ధ్వని వేగం కన్నా వేగంగా మిస్సైల్‌ను అడ్డుకుంటుంది. టెలిమెట్రీ, రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇచ్చిన డేటా ఆధారంగా ఎస్ఎఫ్డీఆర్ పరీక్ష విజయవంతమైనట్లు తేల్చారు. హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఎల్, ఆర్సీఐ ల్యాబ్, పూణెలోని హెచ్ఈఎంఆర్ఎల్ సంస్థలు ఈ కొత్త టెక్నాలజీని డెవలప్ చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

