సుస్థిరతలో ఐఐటీ ఢిల్లీకి దేశంలో అగ్రస్థానం
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ ఢిల్లీ దేశంలో మొదటిస్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ : క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ ఢిల్లీ దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200లోకి చేరిన ఐఐటీ ఢిల్లీ 194వ స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్పూర్ 224వ స్థానం, ఢిల్లీ యూనివర్సిటీ 237వ స్థానంలో నిలిచి.. భారత్లో వరుసగా రెండు, మూడో ర్యాంకులు సాధించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

