తెలుగుయూనివర్సిటీ, మే 18: మాడభూషి సాహిత్య కళాపరిషత్తు, మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ సంయుక్తాధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ 84వ జన్మదినం సందర్భంగగా జూలై 1న జూమ్ యాప్ ద్వారా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్, డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్ బుధవారం తెలిపారు.