Husband murder | ‘ఇంకా చావడంలేదు ఏం చేయాలి’.. భర్తను చంపుతూ ప్రియుడితో భార్య చాటింగ్
Husband murder | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఇటీవల సుష్మిత (Sushmita) అనే మహిళ తన బావ రాహుల్ (Rahul) తో వివాహేతర బంధం పెట్టుకుని భర్త కరన్దేవ్ (36) ను హత్యచేసింది. ప్రియుడు రాహుల్ నుంచి ఇన్‌స్టా చాటింగ్‌లో సలహాలు తీసుకుంటూ భర్త ప్రాణాలు తీసింది.
Husband murder : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఇటీవల సుష్మిత (Sushmita) అనే మహిళ తన బావ రాహుల్ (Rahul) తో వివాహేతర బంధం పెట్టుకుని భర్త కరన్దేవ్ (36) ను హత్యచేసింది. ప్రియుడు రాహుల్ నుంచి ఇన్‌స్టా చాటింగ్‌లో సలహాలు తీసుకుంటూ భర్త ప్రాణాలు తీసింది. మృతుడి సోదరుడు కునాల్ దేవ్ (Kunal Dev) పోలీసులకు ఇచ్చిన ఓ వీడియోలో నిందితుల చాట్స్ వెలుగులోకి వచ్చాయి.
ఆ చాటింగ్స్ చూస్తే వాళ్లు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది. ముందుగా సుష్మిత రాహుల్‌కు పంపిన చాట్‌లో ‘నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి చెక్ చెయ్. అతడు నిద్రమాత్రలు కలిపిన అన్నం తిని మూడు గంటలు అయ్యింది. ఇంతవరకు వాంతులు లేవు. స్పృహ కోల్పోలేదు. ఏమి కావడం లేదు. ఇంకా చావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో ఒక ఉపాయం చెప్పు’ అని అడిగింది.
అందుకు రాహుల్ బదులిస్తూ.. ‘అయితే అతడిపై నిద్రమాత్రల ప్రభావం కనిపించకపోతే కరెంట్ షాక్ పెట్టు’ అని పేర్కొన్నాడు. అందుకే సుష్మిత ‘షాక్ ఎలా పెట్టాలి’ అని అడిగింది. దాంతో రాహుల్ ‘టేప్ తో’ అని బదులిచ్చాడు. ఆ తర్వాత ‘ఆయన నిదానంగా శ్వాస తీసుకుంటున్నాడు’ అని సుష్మిత పేర్కొంది. ‘అయితే నీ దగ్గర ఉన్న అన్ని మెడిసిన్ అతడికి వేసెయ్’ అని రాహుల్ సూచించాడు.
ప్రతిగా సుష్మిత ‘అతడి నోరు తెరవడం నావల్ల కావడంలేదు. అతడి నోట్లో నీళ్లయితే పోయగలను. కానీ మెడిసిన్ వేయలేను. నువ్వు ఇక్కడికి రా. ఇద్దరం కలిసి అతడికి మెడిసిన వేయొచ్చేమో’ అని పేర్కొంది. ఆ తర్వాత రాహుల్ సూచన మేరకు కరెంట్ షాక్ పెట్టి చంపింది. అతడు తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపినట్లు పోస్టుమార్టంలో తేలడంతో బండారం బయటపడింది. సుష్మిత, ఆమె ప్రియుడు రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More >>
బావతో వివాహేతర బంధం.. ఇద్దరూ కలిసి భర్తను ఎంత ప్లాన్‌గా చంపారో తెలుసా..!
అజారుద్దీన్ ఇంట్లో 50 వేల నగదు, టీవీ చోరీ
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి మృతి
హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

