Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
Hit and run | హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలకం రేపింది.
Hit and run | హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలకం రేపింది. అంకుశాపూర్ ప్రాంతానికి చెందిన సంపత్ కొడుకు ఉజ్జయిన్ (3) రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడి చెవి, తలకు గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ (TG 15 BA 0593) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
Train accident | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
Secunderabad Station | తృటిలో ప్రాణాలు పోయేవి.. కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో
Lifestyle Diseases | గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర సరిగ్గా ఉంటే ఈ వ్యాధులకు చెక్..
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!

