Secunderabad Station | తృటిలో ప్రాణాలు పోయేవి.. కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో
Secunderabad Station | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడుతుండగా అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
Secunderabad Station | రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటారని తెలిసిందే. అయితే ఎన్ని సార్లు అలర్ట్ చేసినా కొన్నిసార్లు అవగాహన లేని వ్యక్తులు కదులుతున్న రైలు ఎక్కి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడుతుండగా అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే రైలు ఎక్కే క్రమంలో జారి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులుచంద్రయ్య కాపాడారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్
కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53)
రైలు ఎక్కే క్రమంలో జారి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే గమనించి కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Secunderabad Station | తృటిలో ప్రాణాలు పోయేవి.. కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో
Lifestyle Diseases | గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర సరిగ్గా ఉంటే ఈ వ్యాధులకు చెక్..
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

