హెచ్ఎఫ్సీ సూపర్
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. లీగ్ దశలోదుమ్మురేపిన హెచ్ఎఫ్సీ కీలకమైన సెమీఫైనల్లోనూ అదరగొట్టింది. శనివారం జరిగిన తొలి సెమీస్‌లో హెచ్ఎఫ్సీ 3-1 తేడాతో ఏటీకే మోహన్బగాన్పై ఘన విజయం సాధించింది. హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె (45ని), యాసిర్ (58ని), సివేరియో (64ని) గోల్స్ చేశారు. మరోవైపు ఏటీకే జట్టుకు రాయ్ కృష్ణ (18ని) ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచిన హెచ్ఎఫ్సీ ఈనెల 16న మరోమారు ఏటీకేతో సెమీస్‌లో తలపడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

