బరువు తగ్గాలంటే ఏ రొట్టెలు తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏం తింటున్నామో అలానే ఉంటామంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల ఆరోగ్యకరంగా ఉండేందుకు కొన్ని ఆహార మార్పులను చేసుకోవాలని తరచుగా సిఫార్సు చేస్తుంటారు. ఆహారం అనేది శరీర పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా రోజంతా సంతృప్తికరంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. మరి ఏం తినాలనేదేగా మీ ప్రశ్న.. మన పెద్దలు, డాక్టర్లు ఇలా ఎవరిని అడిగినా ఇచ్చే సలహా ముందు అన్నం మానేసి రొట్టెలు తినండి. మరి ఏ రొట్టెలు తినాలి.. జొన్న రొట్టెలా? గోధుమ రొట్టెలా? ఇందులో ఏది బెటర్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

