మహిళలకు అమ్మదనం ఒక వరం. కానీ, ఈ వరంతోపాటు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఒకటి నడుం నొప్పి. తల్లి అయ్యాక నెలల తరబడి, ఒక్కోసారి ఏండ్ల తరబడి వెన్ను, నడుం నొప్పులు వేదనకు గురిచేస్తాయి. ఈ సమస్య బారిన పడకుండా రక్షిస్తాయి.. యోగాసనాలు. భరద్వాజ ఆసనంతో వివిధ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109