హర్యానాలో లాక్డౌన్ పొడగింపు
హర్యానాలో లాక్డౌన్ పొడగింపు | కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడగించింది.

చండీగఢ్ : కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడగించింది. సోమవారంతో లాక్డౌన్ ముగియనుండగా.. మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నేతృత్వంలోని ప్రభుత్వం జూన్ 14న ఉదయం 5 గంటల వరకు పొడగించింది. ఈ సందర్భంగా కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు, మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలను ఢిల్లీ తరహాలో సరి-బేసి విధానంలో తెరిచేందుకు అవకాశమిచ్చింది.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు 50శాతం సీటింగ్‌తో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా సామాజిక దూరం, శానిటైజేషన్, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అలాగే కార్పొరేట్ కార్యాలయాలు 50 శాతంతో నిర్వహించుకునేందుకు.. వివాహాలు, అంత్యక్రియల్లో 21 మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా.. పెళ్లి అనంతర బరాత్‌పై నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

