Harish Rao | ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా ఎత్తలేదు..! చర్చకు రమ్మని పారిపోయారు : హరీశ్ రావు
Harish Rao | ముగ్గురు మంత్రులకు(Telangana ministers) ఫోన్ చేసినా ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish rao | ముగ్గురు మంత్రులకు(Telangana ministers) ఫోన్ చేసినా ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రావాలని సవాల్ చేసి కాంగ్రెస్ నాయకులు పారిపోతున్నారని విమర్శిం చారు. గన్‌పార్క్ రమ్మన్నారు. వారు చెప్పినట్లే వస్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. గన్‌పార్క్ వస్తే అన్ని ఆధారాలు చూపిస్తానని స్పష్ట చేశారు. ఒకసారి గన్‌పార్క్, మరోసారి తెలంగాణ భవన్ అంటూ కాంగ్రెస్ తోక ముడిచిందని ఎద్దేవా చేశారు.
చర్చిస్తే అవినీతి భయట పడుతుందే భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. తప్పు చేశారు కాబట్టే చర్చకు వస్తుంటే కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. బ్రోకర్లకు టెండర్లు కట్టబెట్టారని ఘాటుగా విమర్శించారు.
గురుకులాల్లో అవినీతిపై చర్చకు మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్ బయలు దేరిన హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా నెట్టేయడంతో హరీశ్ రావు కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.
చర్చలకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు
హరీష్ రావు ఫోన్ చేస్తే స్పందించని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
వాళ్ల బండారం అంతా బయటపెడతానని భయంతో నన్ను అడ్డుకుంటున్నారు
అవినీతి జరిగింది కాబట్టే చర్చలకు రాకుండా… https://t.co/T2oxOHkufq pic.twitter.com/ngjNs687RN
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026
Read more :
Harish Rao | గురుకులాల్లో అవినీతిపై చర్చకు హరీశ్ రావు సై.. గన్‌పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి
R.S. Praveen Kumar | గురుకులాలపై చర్చలకు మేం సిద్ధం.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

