Pawan Kalyan | మీపైనే కాపులు నమ్మకం పెట్టుకున్నారు.. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పవన్‌కల్యాణ్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పవన్‌కల్యాణ్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు.
కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని హరిరామజోగయ్య తన లేఖలో తెలిపారు. పవన్ కల్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓట్లేశారని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌కు చెందిన 10 శాతం కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌లో కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తున్నానని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

