సీజేఐ ఎన్వీ రమణను కలిసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
సీజేఐ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.

హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ నల్గొండ జిల్లాలో పంటలు ఎలా పండుతున్నాయని, వరి పంట పండించడంలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఎలా నిలిచిందని సుఖేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, ఏఎంఆర్, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించామని గుత్తా తెలిపారు. అలాగే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎస్సారెస్పీ కాలువ ద్వారా పంటపొలాలు అందించడంతో వరిని రైతులు బాగా పండించారని చీఫ్ జస్టిస్‌కు వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నల్గొండ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

