న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తున్నదని, దీని కోసం అనేక స్కీమ్లను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల కన్నా రైతుల ఆదాయం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం పనిచేస్తున్నామని, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వడంలో ఎటువంటి వెనుకడుగు వేయబోమన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై ఫోకస్ పెట్టామని, ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని, ఉత్పత్తులకు సరైన దరను అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
विकसित भारत संकल्प यात्रा के दौरान लगभग 1 करोड़ किसानों के नाम प्रधानमंत्री किसान सम्मान निधि योजना में जोड़े गए।
मैं वचन देता हूं कि प्रत्येक पात्र किसान का नाम जोड़ा जाएगा और योजना का लाभ दिया जाएगा।
– माननीय श्री @ChouhanShivraj जी pic.twitter.com/dDI0QhkNQW
— Office of Shivraj (@OfficeofSSC) December 17, 2024