సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ తొలగించనున్న గూగుల్…

బెంగళూరు, జూలై : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మ్యూజిక్ సేవలను నిలివేసిన గూగుల్….తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది.సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ ఎత్తివేయనున్నది. సెప్టెంబర్ 30 నుంచి ఆప్షన్ ను నిలిపివేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. క్లౌడ్ అధారంగా ఈ సేవలు ఇప్పటి వరకు గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉంచింది.
వెబ్ పేజీలను, ఆడ్ లెబిల్స్ ను ముఖ్యమైన నోట్స్ ను బుక్ మార్క్ చేసుకునే అవకాశం ఈ ఆప్షన్ ద్వారా లభించింది. అయితే ఈబుక్ మార్క్ సేవలకు యూజర్ల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవటంతో దానిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 2005 నుంచి గూగుల్ ఈ సేవలను యూజర్లకు అందుబాటులో ఉంచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

