Gold rate | భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఖరీదు ఎంతంటే..!
Gold rate | పసిడి ధర (Gold price) పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Gold rate : పసిడి ధర (Gold price) పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ బంగారం ధర తులంపై ఏకంగా రూ.820 ఎక్కువైంది. బంగారంతోపాటు వెండి ధర (Silver price) కూడా చుక్కలు చూపిస్తోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగింది.
మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ. 1,02,220 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,700కు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగి రూ.1,15,000 వద్ద ట్రేడవుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిబెంగాల్ రాజధాని కోల్కతాలో కూడా బంగారం ధరలు ఇదేవిధంగా ఉన్నాయి. అయితే చెన్నైలో మాత్రం మరో రూ.10 వేల ఎక్కువ ధర ఉంది.
Read More >>
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ తొలి స్లీపర్ ట్రెయిన్ ప్రారంభం.. ఎప్పుడంటే..!
సొంతిళ్లను వదిలి.. నాలుగు అపార్ట్మెంట్స్ను అద్దెకు తీసుకున్న ఆమిర్ ఖాన్.. ఎందుకో తెలుసా..?
తిరుమలలో చిరుత కలకలం.. పిల్లి మీద దాడికి యత్నం
బంజారాహిల్స్లో కుంగిన రోడ్డు.. దాంట్లో కూరుకుపోయిన వాటర్ ట్యాంకర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

