విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు
విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు | కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు బిక్చుంద మండలం సెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు నది దాటుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది నెలల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా.. గుంతల్లో పడి మునిగిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో తల్లీ పిల్లలు ఉన్నారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
జూలై 5 వరకు లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద
పినాకా రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 48వేల కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

