ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో చోటు చేసుకున్నది.
- మెదక్ జిల్లా దాతర్‌పల్లిలో ఘటన
తూప్రాన్, నవంబర్ 13: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో చోటు చేసుకున్నది. తూప్రాన్ ఎస్సై గంగరాజు వివరాల ప్రకారం.. దాతర్‌పల్లికి చెందిన మామిండ్ల నర్సింహులు (48) గురువారం రాత్రి పొలం దగ్గర చెటుకు ఉరివేసుకుని చనిపోయాడు. నర్సింహులుకు ఎకరా వ్యవసాయ భూమి, రూ.3 లక్షల అప్పులు ఉన్నాయి. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

