Home
Telangana
Farmer Attempts Suicide Over Irrigation Water Dispute In Minister Viveks Constituency
మంత్రి వివేక్ ఇలాకాలో రైతు ఆత్మహత్యాయత్నం
కార్మిక శాఖ మంత్రి వివేక్ నియోజకవర్గంలో అన్నదాత ఆత్మహత్యాయత్నం కలకలం లేపింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన వేముగంటి సమ్మిరెడ్డి ఊర చెరువు కింద 1.5 ఎకరంలో సాగుచేసిన వరి పొట్ట దశలో ఉన్నది.
- తన పంటను ఎండబెట్టాలని చూస్తున్నారని ఆవేదన
- కాంగ్రెస్ నాయకుల నిర్వాకంపై మనస్తాపం
కోటపల్లి, నవంబర్ 16 : కార్మిక శాఖ మంత్రి వివేక్ నియోజకవర్గంలో అన్నదాత ఆత్మహత్యాయత్నం కలకలం లేపింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన వేముగంటి సమ్మిరెడ్డి ఊర చెరువు కింద 1.5 ఎకరంలో సాగుచేసిన వరి పొట్ట దశలో ఉన్నది. దానిపైన పొలం ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడు తన పొలంలోకి నీరు రాకుండా అడ్డుకుంటున్నాడని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు.
అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మంత్రి వివేక్ అనుచరులమం టూ రెచ్చిపోతున్నారని, పంట కండ్ల ముందే ఎండిపోయే ప్రమాదం ఉన్నదని, అందుకే పురుగుల మందు తాగే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

