e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News విధిగా మాస్కు ధ‌రించండి : మంత్రి స‌బిత

విధిగా మాస్కు ధ‌రించండి : మంత్రి స‌బిత

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కోరారు. రాష్ర్టంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల మూసివేత‌పై శాస‌న‌స‌భ‌లో మంత్రి ప్ర‌క‌ట‌న చేసిన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కులు ధ‌రించాల‌ని , భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజేష‌న్ త‌దిత‌ర జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement