రూ.50వేల లోపు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవిగో…

ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్లు. ఈ రెండింటి బ్యాటరీ రేంజ్ విషయానికి వస్తే, ఇవి పూర్తి ఛార్జీపై 75 కిలోమీటర్ల రైడ్ రేంజ్‌ను అందిస్తాయి.మొబిలిటీ అవసరాలకు అనుగుణంగా,దాని ఛార్జ్ 2 రోజుల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 80వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ప్రస్తుతం ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.47,990 లకే లభిస్తున్నది. ఆంపియర్ జీల్ స్కూటర్ ధర ఇప్పుడు 41,990 రూపాయలకే లభిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

