వెలమ కులస్థుల సంక్షేమానికి కృషి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
న్యూశాయంపేట, మే 1: వెలమ కులస్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్‌లో సంఘం అధ్యక్షుడు పేరాల మధుసూదన్‌రావు అధ్యక్షతన 27వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెలమ కులస్థుల్లో ఉన్నతంగా ఎదిగిన వారు ఎందో ఉన్నారన్నారు. చాలా మంది రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తక్కళ్లపల్లి రవీందర్రావును సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ మేయర్ టీ రాజేశ్వర్‌రావు, వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బోంపెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

