Suryapet | ఏడుస్తున్నదని.. 12 నెలల చిన్నారిని కాళ్లు పట్టి విసిరేసిన తండ్రి..
సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్‌ను ఆయన సతీమణి మందలిస్తున్నది. అదేసమయంలో 12 నెలల వయస్సున్న కూతురు భవిజ్ఞ ఏడుస్తుండటంతో ఆవేశానికి లోనైన అతడు.. చిన్నారి కాళ్లు పట్టి విసిరేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

