Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Scene | సూర్య నటిస్తోన్న ‘సీన్’ (Scene) చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ టైం వచ్చేసింది.
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘సీన్’ (Scene). Suriya 47గా రాబోతున్న ఈ మూవీకి ‘ఆవేశం’ ఫేం జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేయగా.. షార్ట్ అండ్ టీ షర్ట్‌లో నయా మేకోవర్‌లో కనిపిస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిఅదరగొట్టేస్తున్నాడు సూర్య. పోలీసాఫీసర్ భుజంపై చేయి వేసి జైలులో ఖైదీల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్న సీన్లు.. మూవీలో సూర్యలోని నయా యాంగిల్‌ను చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ టైం వచ్చేసింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ను ఈ సారి గ్రాండ్‌గా ప్లాన్ చేసింది సూర్య టీం. దుబాయ్‌లోని సిలికాన్ సెంట్రల్ మాల్లో గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 25న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. ఈవెంట్‌కు సూర్యతోపాటు చిత్రయూనిట్ సందడి చేయనుందట.
ఈ మూవీలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విభిన్నమైన యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ పనిచేస్తున్నాడు.
Read Also :
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

