Rajnath Singh | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చురకలు.. ఏమన్నారంటే..!
Rajnath Singh | పాకిస్తాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ (Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) పై భారత రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చురకలేశారు. భారత్‌ను ఫెరారీతో, పాక్‌ను చెత్తబండితో పోల్చిన మునీర్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు.
Rajnath Singh : పాకిస్తాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ (Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) పై భారత రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చురకలేశారు. భారత్‌ను ఫెరారీతో, పాక్‌ను చెత్తబండితో పోల్చిన మునీర్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఇది పాక్ ఫెయిలైందని మునీర్ ఒప్పుకోవడమేనన్నారు.
‘రెండు దేశాలకు ఒకే సమయంలో స్వాతంత్య్రం వచ్చింది. ఒక దేశం కష్టపడి బలమైన విధానాలు, ముందుచూపుతో ఫెరారీ లాంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. మరో దేశం మాత్రం ఏ విధానాలూ లేకుండా చెత్తబండిలా మిగిలింది. అంటే అది కచ్చితంగా ఆ దేశం వైఫల్యమే. ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ తప్పును ఒప్పుకుంటూ చేసినవే’ అని సింగ్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం యూఎస్‌లోని ఫ్లోరిడాలో పాకిస్తానీయులతో మునీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను రాళ్లతో నిండిన చెత్తబండిగా పోల్చారు. ‘భారత్ ఫెరారీ లాంటిది. దాన్ని మన చెత్తబండి గుద్దితే ఎవరికి నష్టం..?’ అని మునీర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది.
Read More >>
ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కేంద్ర హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాడిని.. బీజేపీ చేరతాడన్న ప్రచారానికి బ్రేక్ వేసిన డీకే
దాదాపు ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభం కానున్న భారత్-చైనా వాణిజ్య మార్గాలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదేళ్లలో 20 తొక్కిసలాటలు.. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలపై కర్ణాటక సీఎం ఫైర్
వెబ్‌సీరిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

