కంపెనీ: కార్పోన్ బీపీవో
పొజిషన్: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (ఇన్‌బౌండ్/అవుట్‌బౌండ్)- డొమెస్టిక్
ఏ భాష వచ్చినా చాలు
లొకేషన్: కార్ఖానా
అనుభవం: 0-2 ఏండ్లు
జీతం: రూ.10,000-15,000
ఖాళీలు: 100
ఫోన్: 9849913888
కంపెనీ: అభ్యాస్ ఎడ్యు టెక్నాలజీస్ ప్రై.లి.
పొజిషన్: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 0-3 ఏండ్లు
జీతం: ప్రారంభంలో రూ.20,000
ఖాళీలు: 5
ఫోన్: 8019325555
కంపెనీ: అభ్యాస్ ఎడ్యు టెక్నాలజీస్ ప్రై.లి.
పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 1-3 ఏండ్లు
జీతం: రూ.20,000-25,000
ఖాళీలు: 5
ఫోన్: 8019325555
కంపెనీ: యశస్వి గ్రూప్
పొజిషన్: ఆపరేటర్
లొకేషన్: మనోహరాబాద్, మేడ్చల్
అనుభవం: ఫ్రెషర్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు
జీతం: రూ.11,000
ఖాళీలు: 50
ఫోన్: 9160234678
కంపెనీ: మా భూమి ఇన్ఫ్రా సర్వీసెస్
పొజిషన్: డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: కూకట్పల్లి
అనుభవం: 2-5 ఏండ్లు
వర్క్ ఫ్రం ఆఫీస్
జీతం: రూ.12,000-15,000
ఖాళీలు: 5
ఈ-మెయిల్: rakesh@maabhoomiservices.com
కంపెనీ: భరత్ గ్రూప్
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 1-3 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఖాళీలు: 10
ఫోన్: 7997790790
కంపెనీ: నియాన్ మోటార్స్ ప్రై.లి.
పొజిషన్: డ్రైవర్స్
లొకేషన్: నారపల్లి, బీహెచ్ఈఎల్
అర్హతలు: అవసరం లేదు
అనుభవం: 1-5 ఏండ్లు
జీతం: రూ.10,000-15,000
ఖాళీలు: 10
ఫోన్: 779977426
కంపెనీ: ఏఆర్కే ఫిన్సర్వ్
పొజిషన్: టెలీకాలర్స్
లొకేషన్: బాగ్ అంబర్పేట్, తార్నాక, ఉప్పల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-3 ఏండ్లు
జీతం: రూ.10,000-12,000
ఫోన్: 9493083018
కంపెనీ: నియాన్ మోటార్స్ ప్రై.లి.
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: నారపల్లి, బీహెచ్ఈఎల్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 1-5 ఏండ్లు
జీతం: రూ.12,000-15,000
ఖాళీలు: 10
ఫోన్: 779977426
కంపెనీ: సబ్ కే ఇంపాక్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్
పొజిషన్: కస్టమర్ సర్వీస్ రిప్రజంటేటివ్
జాబ్ టైప్: పర్మనెంట్ (ఆన్రోల్, ఫుల్‌టైమ్)
రోల్: ఫీల్డ్ జాబ్-సేల్స్
లొకేషన్: జీడిమెట్ల, కార్ఖానా, వరంగల్
అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్పీరియన్స్ (సేల్స్ లేదా మార్కెటింగ్)
జీతం: రూ.10,000-15,000+బిజినెస్ ఇన్సెంటివ్స్+పీఎఫ్+ఈఎస్ఐ
ఖాళీలు: 10
ఫోన్: 9177077866
కంపెనీ: సుస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్
పొజిషన్: ఫీల్డ్ సేల్స్ మేనేజర్
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 3-5 ఏండ్లు (బీ2సీ ఫీల్డ్ సేల్స్)
జీతం: రూ.30,000+ఇన్సెంటివ్స్
ఆన్రోల్ పొజిషన్
ఖాళీలు: 25
ఫోన్: 9866091366
కంపెనీ: ఎల్ఐసీ ఆఫ్ ఇండియా
పొజిషన్: ఎల్ఐసీ రూరల్ కెరీర్ ఏజెన్సీ
లొకేషన్: పెద్దపల్లి జిల్లా
అర్హతలు: ఇంటర్
అనుభవం: ఏడాది
జీతం: రూ.20,000
ఖాళీలు: 50
ఫోన్: 8639244807
కంపెనీ: ర్యాండ్‌స్టాడ్ ఇండియా
పొజిషన్: బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్
లొకేషన్: తెలంగాణ
అర్హతలు: ఏదైనా డిగ్రీ (పాస్/ఫెయిల్)
అనుభవం: 0-3 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఖాళీలు: 100
ఫోన్: 9000937805
కంపెనీ: గ్రీన్ లీఫ్ హెల్త్ సెంటర్
పొజిషన్: స్టాఫ్ నర్స్
లొకేషన్: కూకట్పల్లి
అనుభవం: కనీసం ఏడాది
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఖాళీలు: 10
ఫోన్: 7207609844
కంపెనీ: అబాబిల్ హెల్త్‌కేర్ ప్రై.లి.
పొజిషన్: సేల్స్ ఇంజినీర్స్
లొకేషన్: తెలంగాణ, ఏపీ, కేరళ
అర్హతలు: బ్యాచిలర్ ఇన్ బయో మెడికల్ ఇంజినీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్/ఏదైనా డిగ్రీ, మాస్టర్స్
అనుభవం: 1+ ఏండ్లు
స్కిల్స్: బేసిక్ ఐసీయూ, కార్డియాలజీ ఎక్విప్మెంట్స్లో పరిజ్ఞానం ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాట్లాడాలి
ఖాళీలు: 5
ఫోన్: 8143131091
కంపెనీ: వన్ మోర్ గోల్
పొజిషన్: ఫుల్ స్టాక్ డెవలపర్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-10 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఖాళీలు: 10
మెయిల్: hr@onemoregoal.in
కంపెనీ: ఐమార్క్ డెవలపర్స్
పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-5 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఖాళీలు: 5
ఫోన్: 7075815431
కంపెనీ: జస్ట్ డయల్
పొజిషన్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: 10+2 ఆపైన
అనుభవం: 0-2 ఏండ్లు
తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తప్పకుండా రావాలి.
ఖాళీలు: 30
ఫోన్: 9100236492
కంపెనీ: జీ4ఎస్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇండియా ప్రై.లి.
పొజిషన్: సెక్యూరిటీ గార్డ్
లొకేషన్: హైదరాబాద్
వయస్సు: 18-39
ఎత్తు: 5.5 అడుగులు
బరువు: 60 కేజీలు
మంచి కంటిచూపు ఉండాలి. చర్మ రోగాలు ఉండకూడదు.
ఖాళీలు: 100
ఫోన్: 9100984926
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com
Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com
Phone: 8688519317