బీజేపీకి అధికారమిస్తే ఆగమైతం
ట్టుబడిదారుల కబంధ హస్తాల్లో దేశాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీపీఎం పొలిబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
- విమోచన దినం పేరిట బీజేపీ నేతల డ్రామాలు
- బండి యాత్ర ఎవరి కోసం?
- సీపీఎం జాతీయ నేత రాఘవులు
కందుకూరు, సెప్టెంబర్ 12: పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో దేశాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీపీఎం పొలిబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. యావత్ దేశాన్ని కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అప్పగించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా తీసిన బైక్ ర్యాలీ సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చేరింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే, ఆ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలకు తర్వా త ప్రజలంతా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఎవరిని ఉద్ధరించడానికని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ నేతలు ఎవరూ పాల్గొనలేదని.. ఇప్పుడు అధికారం కోసం ఆ పార్టీ విమోచనం దినం పేరిట డ్రామాలు ఆడుతున్నదని ఎద్దేవా చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

