Cyclone Akvan | ఈ నెల 11 నుంచి ‘ఆక్వాన్’ తుపాన్
Cyclone Akvan | ఒక తుపాను ముప్పు నుంచి బయటపడకముందే.. మరో తుపాను బంగాళాఖాతంలో సిద్ధమైంది.
Cyclone Akvan | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఒక తుపాను ముప్పు నుంచి బయటపడకముందే.. మరో తుపాను బంగాళాఖాతంలో సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 16 మధ్య బంగాళాఖాతంలో ‘ఆక్వాన్’ తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే నవంబర్ మూడో వారంలో తుపానుగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ముందుగా అర్ణబ్, ఆ తర్వాత మురసు, ఇప్పుడు ఆక్వాన్ ఇలా తకువ వ్యవధిలో వరుసగా తుపానులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఆక్వాన్తో తెలంగాణలో వర్షాలు పడతాయా? ఎకడ పడతాయి? అనే విషయాలు ఇప్పుడే చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదన్న అంచనాలు ఉన్నాయి. అది అనుకూల పరిస్థితుల్లో బలపడితే ఆక్వాన్ పేరుతో తుపానుగా మారొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | ఈ నెల 11 నుంచి ‘ఆక్వాన్’ తుపాన్
Uttam Kumar Reddy| రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు.. కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకొన్న మంత్రి ఉత్తమ్
ప్రజల రక్షకులా? ప్రభుత్వ కవచాలా?
Revanth Reddy | సీఎం బర్త్డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్మీడియా, హోర్డింగ్ల కోసం భారీగా వెచ్చింపు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

