Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | కరువు పరిస్థితుల్లో ప్రజలను, రైతులను ఆదుకోవాల్సింది పోయి గ్లోబల్ సమ్మిట్ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
హైదరాబాద్ : కరువు పరిస్థితుల్లో ప్రజలను, రైతులను ఆదుకోవాల్సింది పోయి గ్లోబల్ సమ్మిట్ ( Global sammit ) పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) అన్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణను పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెసోళ్లు గోబెల్స్ మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎల్‌నినో ( El Nino ) కంటే ప్రమాదకరమని ( Congress rule ) అన్నారు. భూములు అమ్ముకుంటూ పోతే బొందలగడ్డకు కూడా భూములు మిగలవని మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ భూములను అమ్ముతూ భూముల అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిండని విమర్శించారు.
ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన మియాపూర్ ట్రక్ పార్క్ భూములను, రియల్ ఎస్టేట్ దందాల కోసం ఎకరాకు రూ.100 కోట్ల చొప్పున రేవంత్ అమ్మకానికి పెట్టిండని విరుచుకుపడ్డారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ భూముల వేలంలో ఎవరైనా పాల్గొంటే భవిష్యత్తులో వాటి అనుమతులను తప్పకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

