అందరికీ ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా
అందరికీ ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్ వేయడంతోపాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

పుదుచ్చేరి: అందరికీ ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్ వేయడంతోపాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయడంతోపాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్‌లో చేర్చుతామనీ హామీ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈ మేనిఫెస్టోరీని రిలీజ్ చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అందరికీ ఫ్రీగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామనీ స్పష్టం చేసింది. తమ ప్రధాన హామీలను మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించామని ఈ సందర్భంగా నారాయణ స్వామి చెప్పారు.
ఈ హామీల్లో ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్, పుదుచ్చేరికి రాష్ట్ర హోదాతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మత్య్సకారుల పిల్లలకు ప్రైమరీ నుంచి రీసెర్చ్ స్థాయి వరకూ ఉచిత విద్య అందిస్తామనీ చెప్పింది. ఉన్నత తరగతులు, కాలేజీ విద్యార్థులకు 60 జీబీ డేటా ఉచితంగా ఇస్తామనీ స్పష్టం చేసింది. ఉచిత ల్యాప్‌టాప్‌లనూ అందజేస్తామని చెప్పింది. పుదుచ్చేరి ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. బీజేపీ, అన్నా డీఎంకే, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఏప్రిల్ 6న ఒకే దశలో పుదుచ్చేరికి ఎన్నికలు జరగనున్నాయి.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్‌ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్‌కు నో చెప్పిన బీసీసీఐ
బెంగాల్‌లోని ఆ 30 సీట్లలో 26 బీజేపీవే: అమిత్ షా
కూటమి కొట్లాట.. అనిల్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్ అన్న శివసేన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

