పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి, అక్టోబర్ 30 : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.
నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నా ర్కట్పల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట రు నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

