Home
Telangana
Cm Revanth Reddy Directs Officials To Fast Track Young India Skills University Construction
సిల్ వర్సిటీ పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
స్కిల్ వర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో సోమవారం పర్యటించిన సీఎం యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు.
- ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభం
- ఎన్ఐయూఎం క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : స్కిల్ వర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో సోమవారం పర్యటించిన సీఎం యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు.
ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఎఫ్‌సీడీఏలో ఎన్ఐయూఎం క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

