లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా… వార్సీ బ్రదర్స్‌కు కేసీఆర్ సలాం
హైదరాబాద్: ఉర్దూ భాష అంటే కేసీఆర్‌కు ప్రాణం. ఆ భాషలోని మాధుర్యాన్ని సీఎం కేసీఆర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వీలైనా ఆ భాషను మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వీలైనప్పుడు ఉర్దూ కవితల్ని కూడా వినిపిస్తుంటారు. ఉర్దూలో ఉన్న తీయని పదలాలిత్యాన్ని కేసీఆర్ ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. ఇవాళ స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేళ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వార్సీ బ్రదర్స్ తమ కవాలి గానంతో దేశభక్తిని ప్రజ్వలింప చేశారు ఉర్దూ గీతమాలికతో వార్సీ బ్రదర్స్ సీఎం కేసీఆర్‌ను విశేషంగా ఆకట్టుకున్నారు. లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా అంటూ వార్సీ ట్రూప్ పాడిన కవాలి అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. కవాలి ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ చివరలో తనదైన స్టయిల్లో వార్సి సోదరులకు సలాం కొట్టారు.
వార్సీ బ్రదర్స్ పాడిన కవాలి ఇదే..
ఆకాశ్ కీ ఉంచాయింపే జబ్ తిరంగా లహరాతా హై
హర్ హిందుస్తానీ కా దిల్ ఖుసియో సే బర్జాతా హై
లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా…
అమునో అమ్నా పైకర్ జెండా ఏ రంగ్ తిరంగా
జన్నత్ నషా ఏ ధర్తి.. సోనా ఉగల్ రహీ హై
లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా
హమ్మే తుమ్ ఆసే హిందు బన్ గయా..
మా జబ్ మిలేగే తో ముసల్మాన్ బన్ గయా
ఖుదాసే కహో యా రామ్ సే కహో
లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా
ఏక్ దిల్ కో దూస్రే దిల్సే సవా బస్తా బనా
కహ రహే కోహీ రస్తా బనా..
హిందు ముస్లిం ఇసాయి..
కేసీఆర్‌కే సోచ్ హై.. యే హమారా నాజ్ హై
గుల్ దస్తా బనా..
జై హింద్.. జై హింద్.. జై హింద్..

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

