బిజినేపల్లి : కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తామని సీఐటీయూ (CITU ) ఆధ్వర్యంలోని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మే డే ( May Day) సందర్భంగా గురువారం బిజినపల్లి మండల కేంద్రంతో పాటు పాలెం, వెలుగొండ గ్రామాలలో ఆయన సీఐటీయూ జెండాను ఎగురవేసి మాట్లాడారు.
కార్యక్రమంలో చంద్రమౌళి, భూపేష్, నాగరాజు, శేఖర్, యూనియన్ మండల అధ్యక్షులు రాములు, నాయకులు శంకర్, మల్లేష్, సురేష్, కొండయ్య, వెంకటయ్య, శ్రీశైలం, కురుమయ్య, కృష్ణ స్వామి రెడ్డి, సాయి, మోహన్ కృష్ణ, రామేశ్వరమ్మ అంగన్వాడీ టీచర్లు రజియాబేగం,విజయలక్ష్మి,శశికళ, ప్రభావతమ్మ, పద్మ, మహబూబ్, అమీర్, తదితరులు పాల్గొన్నారు.