Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Revanth Reddy | ప్రస్తుతం సన్నబియ్యం ధరలు మండిపోతున్నాయని, ఏకంగా కిలో బియ్యం రూ.95కు కొనాల్సి వస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరిగాయని తెలిపారు.
Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తేతెలంగాణ): ప్రస్తుతం సన్నబియ్యం ధరలు మండిపోతున్నాయని, ఏకంగా కిలో బియ్యం రూ.95కు కొనాల్సి వస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరిగాయని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న జయంత్యుత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
కరువు సన్నద్ధత చర్యలు చేపట్టి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ పంటలు వేయొద్దని, చెట్టూపిట్టలకు సైతం తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పిన ఆయన.. తాజాగా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం చేయూతనందించి ఆదుకోవాలి తప్ప.. ఇలా భయపెట్టి ఆందోళనకు గురిచేయడం సరికాదని ఆక్షేపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ఆ క్రెడిట్ ప్రభాస్‌కే సొంతం
12లక్షల ఎకరాల్లో పంట నష్టం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

