మంచి ఆహారం, వ్యాయామంతో కిడ్నీ సమస్యలకు చెక్

- వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా వైద్య నిఫుణులు
- నెక్లెస్ రోడ్లో కిడ్నీ డే 5కే రన్‌ను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి
ఖైరతాబాద్, మార్చి 14: మంచి ఆహారం.. వ్యాయామంతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిఫుణులు స్పష్టం చేశారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వద్ద నిర్వహించిన 5కే రన్‌ను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ రన్ జలవిహార్ నుంచి రోటరీ చౌరస్తా మీదుగా కొనసాగింది. డీజీపీ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలని, సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ, చక్కని వ్యాయామం చేయాలని, తద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, చైర్మన్ పీవీఎస్ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

